38.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

మరో గుండెపోటు మరణం.. ఫోన్ మాట్లాడుతుండగానే..

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి. గత రెండు వారాలుగా గుండెపోటుతో వ్యక్తులు మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో గోనె సంతోష్‌ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. తన ఇంట్లో ఫోన్‌ మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా సంతోష్ కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించేలోపే సంతోష్ మృతి చెందారు. దీంతో సంతోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌… పేరు వాడొద్దంటూ పిటిషన్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay Kumar) పోక్సో కేసు వ్యవహారంలో తన పేరును భవిష్యత్తులో ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సోషల్‌ మీడియా,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్