ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. ముఖ్యంగా ఫైజాబాద్ నగరం రెండు సార్లు వరుసగా భూమి కంపించడంతో గడగడలాడింది. జనం బయటకు పరుగులు తీశారు. 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. వారం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో భూమి కంపించడం ఇది మూడో సారి. భారతదేశం లోని జమ్మూ కశ్మీర్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఫైజాబాద్ లో అర్థరాత్రి 12.28 నిముషాలకు, 12. 55 నిముషాలకు వరుసగా భూమి కంపించింది. రెండుసార్లు భూకంప తీవ్రత 4.4 గా ఉంది. జనం భయపడినా, ఆస్తి నష్టమైనట్లు తెలియలేదు.
ఆఫ్ఘనిస్తాన్ ను కుదిపేసిన భూకంపం
0
498
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


