30.2 C
Hyderabad
Friday, March 1, 2024
spot_img

వేధింపులు తాళలేక చిన్నారితో సహా వివాహిత ఆత్మహత్య

       వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఏడునెలల చిన్నారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌ మిల్స్‌ కాలనీలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన తస్లీమ్‌కు వరంగల్‌ శంభునిపేటకు చెందిన తన్వీర్‌తో 20నె లల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో వరకట్నంగా లక్షా 50వేల నగదు, 26తులాల వెండి పెట్టారు. అదనం గా షాది ముబారక్‌కు వచ్చిన నగదు బైక్‌ కొనడానికి ఇచ్చారు. వాహనం కొనడానికి అదనంగా 26వేలు కావాలని తన్వీర్‌ తరచూ వేధింపులకు గురి చేసేవాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఏడు నెలల చిన్నారి తో సహా అన్నారం దర్గా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. భర్త తన్వీర్‌తో సహా ఏడుగురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Latest Articles

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి నేటి నుంచి సదస్సులు

     ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్