హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బతికి వుండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్న అమరేందర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను హైకోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. ఆమె భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లీగల్ గా స్కానింగ్ చేయించి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే 4 సార్లుఅబార్షన్ చేయించాడు అమరేందర్. భార్య బతికి ఉన్నా..చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు
0
480
Latest Articles
తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న జనసేన
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మణికొండ మల్కమ్ చెరువు దగ్గరలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు...
- Advertisement -
- Advertisement -


