హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బతికి వుండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్న అమరేందర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను హైకోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. ఆమె భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లీగల్ గా స్కానింగ్ చేయించి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే 4 సార్లుఅబార్షన్ చేయించాడు అమరేందర్. భార్య బతికి ఉన్నా..చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు
0
483
Latest Articles
గాంధీభవన్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..జాబ్ మేళా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి టీపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
- Advertisement -
- Advertisement -


