వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్ది భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై చర్చించారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. అలాగే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై హాట్ కామెట్స్ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డితో వైవీ సుబ్బారెడ్ది భేటీ
0
251
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


