World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ లో ఇవాళ రెండు కీలక మ్యాచులు.. పూర్తి వివరాలు ఇవే

స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ఇందులో మొదటగా నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతోంది. అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మధ్య మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మరో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతోంది.

జట్ల వివరాలు
ఇంగ్లాండ్ XI: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

సౌత్ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్