World Cup 2023: హ్యాట్రిక్ విజయం కోసం సౌతాఫ్రికా.. తొలి గెలుపు కోసం నెదర్లాండ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య 15 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఇవ్వాల మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు హైట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవాలని చాలా ఆత్రుత గా ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

సౌతాఫ్రికా XI: టెంబా బావుమా (సి), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగీ ఎన్గిడి

నెదర్లాండ్స్‌ XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్