కాకినాడలో ఓ మహిళపై దాడి జరిగింది. లోకమాన్య తిలక్ ట్రైన్ లో మహిళపై గంజాయి మత్తులో ఉన్న సత్య బర్మాన్ అనే వ్యక్తి బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో ఇరువురికి గాయాల య్యాయి. దీంతో మహిళతోపాటు గాయాలైన వ్యక్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ సత్యబర్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడలో మహిళపై దాడి
0
171
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


