సభ ఆలస్యంగా ప్రారంభిస్తే ఎలా- హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై బీఆర్ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ సమయపాలన పాటించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. రోజూ ఆలస్యంగా సభ ప్రారంభమవుతుందని .. అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పారు. సభ ఇలా ఆలస్యంగా జరిగితే ఎలా అని ప్రశ్నించారు హరీశ్‌రావు.

హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఏదో ఒక సాకుతో సభ సరిగా జరగడం లేదని చెప్పాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సభ ఎప్పుడు మొదలైంది అన్నది ముఖ్యం కాదని చెప్పారు. సభలో ఎంత సేపు చర్చించామన్నదే ముఖ్యమని అన్నారు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్