విశాఖ శారదాపీఠాన్ని వెంటనే సీజ్ చేయాలి- ఆనందాశ్రమ పీఠాధిపతి

తిరుమలలోని విశాఖ శారదాపీఠాన్ని వెంటనే సీజ్ చేయాలని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. శారదాపీఠం టీటీడీ రూల్స్‌ను ఉల్లంఘించిందన్నారు. శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తులో కట్టడాలు చేపట్టారని అన్నారు. శారదాపీఠం భవనానికి వెనుక వాగును కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపట్టారని సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. తిరుమలలో 80 శాతం మఠాలు ముఠాలు గా ఏర్పడి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పందించలేదని విమర్శిం చారు. దళారీలపై చర్యలు తీసుకోకపోతే దీక్షలకు వెనుకాడం అని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ హెచ్చరించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్