‘విల్లా 369’లో ఏం జరిగింది?

విజయ్, శీతల్ భట్ జంటగా విగన్ క్రియేషన్ సమర్పణలో విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చిత్రం శ్రీను, ఎం లక్ష్మణ్ బాబు. ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ తేజ విడుదల చేయగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్‌కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విల్లాలో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ అప్డేట్స్ తో టీం మన ముందుకు రానుంది.

నటీనటులు: రవి వర్మ, జ్యోతి, శివా రెడ్డి, జబర్దస్త్ రాజమౌళి, ఎం. లక్ష్మణ్ బాబు, చిత్రం శ్రీను తదితరులు

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: సురేష్ ప్రభు
డి.ఓ.పి. – ఎస్. కె. రఫీ
మ్యూజిక్ – మహా వీర్
ఎడిటర్ – రవికుమార్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పీఆర్ఓ : మధు VR

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్