వాడివేడిగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. డీఎంకే టార్గెట్‌గా సీఎం విజయ్ విమర్శలు చేశారు. డీఎంకే భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పార్టీ ఫండ్ కోసం డీఎంకే ప్రభుత్వం నిధులు వాడుకుందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి డీఎంకే గండికొట్టిందని విజయ్ తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. విజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు డీఎంకే ఎమ్మెల్యేలు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని ఉదయనిధి అన్నారు. ప్రజాధనం దోచుకున్నవారిని వదిలిపెట్టేదిలేదన్నారు సీఎం విజయ్.
విజయ్ వర్సెస్ ఉధయనిధి
0
66
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


