జగిత్యాలలో ఓ ఆటో డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో ఆటో నడుపుతున్నావంటూ ఆటో డ్రైవర్ భీమరాజంతో ఇద్దరు యువకు లు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి భీమరాజంపై కర్రతో దాడి చేశారు యువకులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాల వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. భీమ రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
జగిత్యాలలో ఆటో డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
0
163
Previous article
Next article
Latest Articles
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా… ప్రశాంతమైన పూల్‌సైడ్, గ్లాస్ ఇంటీరియర్స్ , పచ్చదనంతో నిండిన బాల్కనీ
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
- Advertisement -
- Advertisement -


