పాపం.. విద్యార్థులను చితకబాదాడు!

ఓ వ్యక్తి విద్యార్థులను అతిదారుణంగా కొడుతూ.. చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో వాట్స్ ఆప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతుంది. నిర్దాక్షిణ్యంగా చేతితో బలంగా విద్యార్థుల వీపుపై కొడుతూ.. అతి దారుణమా కాలును పట్టుకుని తలక్రిందులుగా వేలాడదీస్తూ క్రూరంగా హింసించాడు. అయితే ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడికి తగిన శిక్ష పడేలా.. విద్యార్థులకు న్యాయం జరిగేలా, అలాగే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే..  సంబంధిత అధికారులు పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా జరగాలంటే అందరికి తెలిసేలా ఈ వీడియో ను ఫార్వర్డ్ చేయండి అంటూవాట్స్ ఆప్ గ్రూప్ లలో పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా.. బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలి.. పిల్లలకు ఏం జరుగకూడదు.. ఆ దుర్మార్గుడికి కచ్చితంగా శిక్ష పడాలి అంటూ వీడియో చూసిన వారు ఆవేదన చెందుతున్నారు.

 

 

 

 

 

 

 

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్