ఆంధ్రప్రదేశ్: నేటి నుండి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్న ఆలయ అధికారాలు తెలియజేశారు. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆది దంపతులు బృంగివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నారు. ఉగాది వేడుకలకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
నేటి నుండి 5 రోజులపాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
0
454
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


