38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

ఇద్దరు ఇండియన్‌ జర్నలిస్టులకు పులిట్జర్‌ పురస్కారం

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారం (Pulitzer Prize) ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు లభించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై చేసిన లోతైన పరిశోధనాత్మక రిపోర్టింగ్‌కు గాను ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ , కామెంటరీ విభాగంలో ఈ అవార్డు ప్రకటించబడింది. వారు బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు.

Latest Articles

హైదరాబాద్‌లో ప్రాణాలు తెగించి రౌడీషీటర్‌ని అడ్డుకున్న ఆటో డ్రైవర్‌కు ప్రశంసలు

హైదరాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలను పణంగా పెట్టి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బేగంబజార్ జిన్సీ చౌరాహా వద్ద ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన మంజు ఓమ్లత మెడలోని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్