జులై 1 నుండి అమలయ్యే నూతన చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు వరంగల్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక శిక్షణ జరుగుతోంది. రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ముందుగా శిక్షణ పొందిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పోలీస్ అధికారు లకు కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం-2023 చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 740 మంది పోలీస్ అధికారులు శిక్షణ పొందారని చెప్పారు.
జులై 1 నుండి అమలయ్యే కొత్త చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి శిక్షణ
0
247
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


