స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం నెలకొంది. కల్తీ సారా తాగడంతో అనారోగ్యం బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం జిల్లా మరక్కాణంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ విషాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కల్తీ సారా సేవించి అస్వస్థతకు గురైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
కల్తీ సారా తాగి ముగ్గురు మృతి.. 16 మంది పరిస్థితి విషమం
0
423
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


