మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన టైం వచ్చిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. దేశానికి సుస్థిర పాలన కాంగ్రెస్ కూటమితోనే సాధ్యం అని పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం నాయకులతో కలిసి రాజ్‌ఠాకూర్ మీడియా సమావేశం నిర్వహించారు. మతతత్వ బీజేపీని గద్దె దించేందుకు ఇండియా కూటమికి పూర్తి మద్దతునిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రజారంజక పాలన అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన టైం వచ్చింది- రాజ్‌ఠాకూర్
0
165
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


