స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ యాసంగి సీజన్‌లో పండించిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అకాలవర్షం వడగళ్లవానతో పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నారు. పరిహారం పంపిణీకి వరంగల్ జిల్లా నుంచి మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి శ్రీకారం చుట్టారు. కాగా, నష్టపోయిన రైతన్నకు ఎకరాకు పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీ చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లిస్తుంది.. ధాన్యం సేకరిస్తుంది: సీఎం కేసీఆర్
0
266
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


