ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీల కస్టడీ ముగిసింది. భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పాటు పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా వీరి నుంచి కీలక విషయాలను రాబట్టారు. కస్టడీ ముగియడంతో. .. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వారిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం… నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు… టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
0
303
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


