స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు తెలిపింది. ఈ ఘటన మే 16 (మంగళవారం) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం వెల్లడించింది.
గాల్లోనే కుదుపులకు లోనైన విమానం.. ప్రయాణికులకు గాయాలు
0
262
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


