ముధోల్ లో ఎమ్మెల్యే, కార్యకర్త సంభాషణ ఆడియో వైరల్

    నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది. జెండా మోసి, ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే  బీజేపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు బదులుగా రామా రావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు. ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త ఎమ్మె ల్యే దృష్టికి వెళ్లగా దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్