స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం నియోజకవర్గం మల్లనూర్ గ్రామ పంచాయతీలోని జీడూరులో నివసిస్తున్న మహిళ ఉష (35) ఏనుగుల దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది. విషయం తెలుసుకున్న తమిళనాడు అటవీశాఖ అధికారులు.. తమిళనాడు నుండి కుప్పం అటవీ ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు. ఏనుగుల గుంపు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించడంతో మల్లనూర్ పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
చిత్తూరులో బీభత్సం.. ఏనుగుల దాడిలో మహిళ మృతి
0
368
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


