స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం క్రతువుని నిర్వహిస్తున్నారు ఆలయ వేదపండితులు. ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ తరుపున నిర్వహించే ఈ యజ్ఞం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ యజ్ఞ స్థలికి చేరుకున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నేటి నుంచి 17 వరకు జరుగనుంది. ముఖ్యమంత్రి రాక సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొననున్నారు.
శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
0
416
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


