CS Santhi Kumari | రెరా చైర్మన్ గా సీఎస్ శాంతికుమారి నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Santhi Kumari)కి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఇటీవల సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు.

Read Also: సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్

Follow us on:  Youtube  Instagram

Latest Articles

కవితకు ఈసీ నుంచి అడ్డంకులు.. పార్టీ పేరు మారుస్తారా..!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్