మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచి కత్వం పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఆపార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్నిజం నామరూపాల్లేకుండా పోయిందని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగి పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పిన్నైల్లి పైశాచికత్వం పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ
0
252
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


