అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు కూడా ఓ కింత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ..50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాయదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం
0
411
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


