28.2 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

రాయదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం

     అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు కూడా ఓ కింత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ..50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్