31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

రాయదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం

     అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు కూడా ఓ కింత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ..50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

టీ 20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ సెమీఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో సూపర్‌-8 చివరి మ్యాచ్‌లోనూ నెగ్గిన రోహిత్‌ సేన. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్