Tata Play Bing: స్వదేశీ యాప్ టాటా ప్లే బింజ్.. ఓటీటీ ప్లాట్ ఫాంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఒకే సబ్ స్క్రిప్షన్ తో వివిధ ఓటీటీల్లోని కటెంట్ ను వీక్షించే వెసులుబాటు తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్(Netflix), డిస్నీ హాట్ స్టార్(Disney hotstar), జీ5(Zee5), సోలీ లివ్(Sonyliv), ఈరోస్ నౌ(Erosnow) సహా మొత్తం 25కి పైగా ఓటీటీలు టాటా ప్లే బింజ్ లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ ప్రో సబ్ స్క్రిప్షన్ ద్వారా ఒకేసారి 18 ఓటీటీల్లోని కటెంట్ వీక్షించొచ్చు. మొబైల్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లో ఒకేసారి కటెంట్ చూడొచ్చు. ఇందులో నెల, మూడు నెలలు, ఆరు నెలలు.. మొత్తం మూడు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి. రూ.199కే నెలవారీ సబ్ స్క్రిప్షన్, రూ.569కు మూడు నెలల ప్లాన్, రూ.2189కు ఆరు నెలల ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. అయితే నెలవారీ సబ్ స్క్రిప్షన్ లో కేవం డిస్నీ హాట్ స్టార్ మాత్రమే మొబైల్ లో చూసే అనుమతి ఉంటుంది. వీటితో సూపర్, మెగా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లను కూడా టాటా ప్లే బింజ్ అందిస్తోంది.
రూ.199కే 18 ఓటీటీల్లోని కటెంట్ చూడొచ్చు
0
347
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


