బలపరీక్షలో నెగ్గిన విజయ్‌.. చీలిపోయిన అన్నాడీఎంకే

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్‌( Vijay) శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. ఇవాళ ఉదయం జరిగిన బలపరీక్షలో విజయ్‌ ప్రభుత్వం నెగ్గింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ Tamilaga Vettri Kazhagam విజయం సాధించిన నేపథ్యంలో, బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్‌కు మద్దతు లభించింది. దీంతో ఆయన అధికారికంగా తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టమైంది.

అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే (Dravida Munnetra Kazhagam) సభ నుంచి వాకౌట్ చేయగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) ఓటింగ్‌కు దూరంగా నిలిచింది.

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందుతూ తమిళనాడు రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు.

 

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్