Amaravati Case |అమరావతి కేసుల విచారణపై సుప్రీం డెడ్ లైన్

Amaravati Case | రాజధాని అమరావతి కేసుల విచారణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme court)లో చుక్కెదురైంది. విచారణను త్వరగా పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 28వ తేదినే విచారణ చేపడతామని స్పష్టంచేసింది. అయితే ఒక్కరోజే విచారణకు సరిపోదని.. 29,30వ తేదీల్లో కూడా విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసులను విచారణ జరపరాదని సీజీఐ(CJI) సర్క్యూలర్ ఉందని గుర్తుచేసింది. రాజధాని అమరావతి(Amaravati) కేసు చాలా పెద్దదని.. అందులో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఉన్నాయని.. అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ జోసెఫ్ తెలిపారు.

Read Also: గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన టీసర్కార్

Follow us on: Youtube

 

Latest Articles

నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్