24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

భయపెడుతూ కవ్విస్తున్న సన్నీ లియోన్ ‘మందిర’

ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. మందిర చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్‌లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.

నటీనటులు : సన్నీ లియోన్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మలపాటి శ్రీధర్
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మలపాటి
దర్శకుడు : ఆర్ యువన్
డైలాగ్స్ : కే రవింద్ర కళ్యాణ్, శ్రీ సాయి
మ్యూజిక్ : జావెద్ రియాజ్
కెమెరామెన్ : దీపక్ డి. మీనన్
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్