తిరుపతి జిల్లా తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేటి మండపం ప్రాంతం వద్ద ఉన్న శ్రీగంధం ప్లాంటేషన్‌లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. పొగ ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంంది తీద్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు భావిస్తున్నారు.
తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
0
282
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


