స్వతంత్ర, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లాడ్జీలో ఓ నకిలీ వైద్యుడి చేతివాటం ప్రదర్శించాడు. ట్రీట్మెంట్ పేరుతో మహిళకు మత్తుటాబ్లెట్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటి పైన ఉన్న బంగారం తో పరారయ్యాడు. దీంతో స్పృహ వచ్చాక దోపిడీ జరిగిందని తెలుసుకొన్న మహిళ.. గోపాలపురం పోలీసులకు భాదితురాలు ఫిర్యాదు చేసింది. నిమ్స్ ఆసుపత్రి సర్జన్ గా పరిచయం చేసుకున్న నకిలీ వైద్యుడు.. రైళ్ళో మహిళ ను పరిచయం చేసుకోని ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మత్తుటాబ్లెట్లు ఇచ్చి ఒంటి పైనున్న బంగారం చోరీ
0
445
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


