32.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.

ఇంగ్లండ్‌, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్‌రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

Latest Articles

కేరళం సీఎం సస్పెన్స్‌కు తెర.. వీడీ సతీశన్ పేరును ప్రకటించిన అధిష్టానం

కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. మాజీ ప్రతిపక్ష నేత, 61 ఏళ్ల వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. సీఎం రేసులో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్