32.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

నేడు, రేపు భారత్‌లో బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం

బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీ వేదికగా జరగనుంది. నేడు, రేపు రెండ్రోజుల పాటు విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు.

బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరవుతున్న విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలవనున్నారు. ఇరాన్‌-అమెరికా యుద్ధం, ప్రపంచ సవాళ్లపై చర్చలు జరపనున్నారు. గ్లోబల్‌ గవర్నెన్స్‌ సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.

Latest Articles

ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌.. అమెరికా దిగ్గజ కంపెనీల ఉద్యోగుల్లో ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగ కోతల బాట పడుతున్నాయి. ఖర్చుల నియంత్రణతో పాటు భవిష్యత్ వ్యూహాల దృష్ట్యా సంస్థాగత మార్పులు చేపడుతున్నాయి. ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో( Cisco) మరో విడత ఉద్యోగాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్