ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ… దొంగతనం చేసింది వీరే!

Gold Robbery | హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో జరిగిన దొంగతనాన్ని గుట్టురట్టు చేశారు పోలీసులు.  ఎస్ఆర్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రూ.50 లక్షల బంగారం చోరీ కేసులో పనిమనుషులను అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబై కి చెక్కేసిన వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్ మెంట్ లో ఇద్దరు మహిళా పనిమనుషులు బంగారం దొంగతనం చేసి చెక్కేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. చివరకు  ముంబైలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. మహిళల వద్దనుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

 

Latest Articles

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్