29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

2026 డిసెంబర్‌కల్లా SLBC టన్నెల్ పనులు పూర్తి చేయాలి-మంత్రి ఉత్తమ్

2026 డిసెంబర్‌కల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. SLBC సొరంగంతో రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని చెప్పారు. దీనివల్ల ఏటా 200 కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కోసం 4వేల637 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలకు చాలా మేలు చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్