27.7 C
Hyderabad
Monday, June 24, 2024
spot_img

TSPSC పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం.. షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

TSPSC Paper Leak |రాష్ట్రంలో TSPSCలో పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. టీఎస్ పీఎస్సీలో జరిగిన స్కాములపై సమగ్ర విచారణ జరిపించాలని.. ఆ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ను ఆమె ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేయగా.. టీఎస్ పీఎస్సీ కార్యాలయం చేరుకున్న ప్రవీణ్ ను అక్కడే అడ్డుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.

Read Also: ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య

Follow us on:   Youtube   Instagram

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. సూపర్‌-8లో ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాంటింగ్, బౌలింగ్‌,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్