BRS అధినేత కేసీఆర్‌తో పార్టీ సీనియర్ నేతలు భేటీ

BRS అధినేత కేసీఆర్‌తో పార్టీ సీనియర్ నేతలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎర్రవెల్లి నివాసంలో నిన్న ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితి, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్ తదిరులు పాల్గొన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్