35.5 C
Hyderabad
Thursday, May 15, 2025
spot_img

గ్రేటర్ మేయర్ గదిలోకి ఐదువేల కుక్కలను పంపాలి: RGV

RGV: కుక్కలను ప్రేమగా చూడాలన్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. బాలుడిని చంపేసినట్టు వంటి ఐదు వేల వీధి కుక్కల మధ్యలో మేయర్ ను ఉంచి తాళాలు వేయాలని మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆమె కుక్కలపై ఎంత ప్రేమ చూపిస్తుందో చూడాలని ఆర్జీవీ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశాడు. కొన్నిరోజుల క్రితం అంబర్ పేటలోని కుక్కుల దాడిలో ఓ బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి కుక్కలను ప్రేమగా చూడాలని.. వాటికి ఆహారం అందించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆమెకు కౌంటర్లు ఇస్తూ RGV వరుస ట్వీట్స్ చేస్తున్నాడు.

Read Also: తమిళ సూపర్ హిట్ రీమేక్ లో… మామా అల్లుళ్లు

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్