వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోగ్రాముల సిలిండరుపై చమురు విక్రయ సంస్థలు రూ.19 తగ్గించాయి. దాంతో ఢిల్లీలో ధర రూ.1,764 నుంచి రూ.1,745కు తగ్గింది. ఇక, హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.1,994గా ఉంది. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855 వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. కాగా, గ్యాస్ సిలిండర్ ధరలను అయిల్ కంపెనీలు ప్రతినెలా ధరలను సవరిస్తుంటాయి. గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను రూ.30 తగ్గించింది.
తగ్గిన సిలిండర్ ధర
0
261
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


