శర్వానంద్ సంగీత్‌లో రామ్ చరణ్ సందడి

స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ఈరోజు రాత్రి 11 గంటలకు పెళ్లి చేసుకోబుతున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా రెండు రోజులపాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శర్వానంద్ సంగీత్‌కు అత్యంత సన్నిహితుడు రామ్ చరణ్ కూడా హాజరైయ్యారు. ఇక శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని తెలుస్తోంది. ఇక ఆమె తండ్రి తెలంగాణ హైకోర్ట్ లాయర్ మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. శర్వానంద్ వివాహాం రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో జూన్ 3న జేష్ట్య మాసం పౌర్ణమి రోజున పండితులు నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ పెళ్లి వేడుక రోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి, మెగా (కొణిదెల), అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని, ఉప్పలపాటి ఫ్యామిలీలు హాజరయ్యే అవకాశం ఉంది.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్