ప్రధాని మోదీ 22 మంది సంపన్నుల రుణాలు మాఫీ చేశారని ఇది రైతులను అవమానించడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హరియాణ రైతులు పొలాల్లో కష్టపడుతున్నారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం బిలియనీ ర్లకు సాయం చేసేలా ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్‌ను రద్దుచేసి రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. హరియా ణలోని మహేంద్రఘడ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ భారత సైనికులను కూలీలుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ పధకాన్ని రద్దు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
0
159
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


