25.2 C
Hyderabad
Monday, December 2, 2024
spot_img

సరోజిని కంటి ఆస్పత్రికి బాధితుల క్యూ

దీపావళి వేడుకలో జాగ్రత్తలు పాటించకుండా గాయాలపాలైన బాధితులు ఆస్పత్రులకు క్యూకట్టారు. కంటికి గాయంకావడంతో ఎక్కువ మంది బాధితులు సరోజిని కంటి ఆస్పత్రికి పరుగులు తీశారు. ఇప్పటి వరకూ 38 మందికి చికిత్స అందించగా… అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే,.. మేజర్‌ కేసులు రాలేదని తెలిపారు ఆస్పత్రి సిబ్బంది.

దేశవ్యాప్తంగా ఊరు-వాడలా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. క్రాకర్స్‌ కాంతులు, ప్రమిదల వెలుగులతో ఎటు చూసినా దీవాళి శోభ సంతరింకుంది. అర్థరాత్రి వరకూ బాంబుల మోత మోగిపోయంది. అయితే,.. ఈ వేడుకలో కొందరు అజాగ్రత్తగా టపాసులు కాల్పడంతో గాయాలపాలయ్యారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు.

Latest Articles

సీఎం చంద్రబాబుతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్‌

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన డిప్యూటీ సీఎం.. పలు కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్