కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల నిరసన సెగ తగిలింది. ఉద్యమకారులకు గత బీఆర్ఎస్ ,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముల్యా సం ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల నిరసన సెగజీవ్ అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పినందుకు పోలీసు శాఖ నుంచి తనను తప్పించారని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వారికి సరైన గౌరవం గుర్తింపు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన ఉద్యమకారులను విస్మరించకుండా వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల నిరసన సెగ
0
373
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


