రాజంపేట సబ్‌జైలు నుంచి పోసానిని నరసరావుపేట తీసుకెళ్లిన పోలీసులు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి కి నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు వచ్చిన నరసరావుపేట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై పది హేడు కేసుల వరకూ నమోదయ్యాయయ్యాయని పోలీసులు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులు నమోదయ్యాయి. దీంతో ఓబులాపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు అయినట్లు తెలిపారు.

Latest Articles

మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్‌ రాసిన గుజరాత్‌కు చెందిన వ్యక్తి

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్‌ మీద రాసి ఉన్న మెసేజ్‌ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్